COVID in Mumbai: ముంబైలో కోవిడ్ కేసుల కల్లోలం, గత 24 గంటల్లో 3,671 కరోనా కేసులు నమోదు, 11,360కి చేరుకున్న యాక్టివ్ కేసుల సంఖ్య
ముంబైలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. కొత్తగా ఈరోజు 3,671 కరోనా కేసులు నమోదయ్యాయి. 71 రికవరీలు నమోదయ్యాయి, యాక్టివ్ కేసుల సంఖ్య 11,360కి చేరుకుంది. నగరంలోని మొత్తం కేసులలో, ధారవిలో 20 కేసులు నమోదయ్యాయి, ఇది మే 18 నుండి అత్యధికంగా చెప్పుకోవచ్చు. అయితే గత 24 గంటల్లో కరోనా మరణాలు ఏమీ సంభవించలేదు
- Read in
- తెలుగు

Mumbai reports 3,671 fresh COVID cases and 371 recoveries today, taking active cases to 11,360
Out of the total cases in the city, Dharavi has recorded 20 cases, the highest since May 18 pic.twitter.com/ivJfUSDuZF
— ANI (@ANI) December 30, 2021
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Dec 30, 2021 07:29 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).