Mumbai Shocker: మొబైల్ ఆశ చూపి బాలుడితో రాత్రిపూట కోరికలను తీర్చుకుంటున్న మహిళ, విషయం తెలిసి షాక్ తిన్న తల్లిదండ్రులు, వెంటనే పోలీసులకు ఫిర్యాదు, మహిళను అరెస్ట్ చేసిన ముంబై పోలీసులు
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ (32-year-old woman) మైనర్ బాలుడ్ని లైంగిక వేధింపులకు గురి చేసింది.అతడితో లైంగిక చర్యలకు (sexually abuses minor boy) పాల్పడుతున్నది. ఈ విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Kalyan, Feb 2: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక మహిళ (32-year-old woman) మైనర్ బాలుడ్ని లైంగిక వేధింపులకు గురి చేసింది.అతడితో లైంగిక చర్యలకు (sexually abuses minor boy) పాల్పడుతున్నది. ఈ విషయం ఆ బాలుడి తల్లిదండ్రులకు తెలియడంతో వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ మహిళను పోలీసులు నాసిక్ లో అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని కళ్యాణ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 15 ఏళ్ల బాలుడి కుటుంబంతో కలిసి 32 ఏళ్ల మహిళ కొంతకాలం కలిసి ఉంది. ఈ సందర్భంగా అతడ్ని ఆకట్టుకుని లైంగిక చర్యలకు పాల్పడింది. ఇందులో భాగంగా ఆ బాలుడికి ఖరీదైన మొబైల్ ఫోన్‌ను బహుమతిగా ఇచ్చింది. మరోవైపు కుమారుడిలో మార్పు, ప్రవర్తనను అతడి తల్లిదండ్రులు గమనించారు. ఏం జరుగుతుందో తెలుసుకోవాలని స్కూల్ టీచర్‌ను కోరారు.
ఆ టీచర్ అడగడంతో ఆ బాలుడు అసలు విషయం చెప్పాడు. బంధువైన మహిళతో లైంగిక సంబంధం ఉన్నట్లు తెలిపాడు. ఈ విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు ఆ మహిళను హెచ్చరించారు. తమ కుమారుడికి దూరంగా ఉండాలని చెప్పారు.అయినప్పటికీ ఆ మహిళ బాలుడితో లైంగిక సంబంధం కొనసాగిస్తున్నది. తన ఇంటికి అతడ్ని పిలిపించుకుంటూ తన కోరికలను తీర్చుకుంటోంది. దీంతో బాలుడి పేరెంట్స్ చేసేదేమి లేక చివరకు పోలీసులను ఆశ్రయించారు. ఆ మహిళపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
(The above story first appeared on LatestLY on Feb 02, 2023 09:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

