Navi Mumbai Shocker: ముంబైలో దారుణం, అక్కతో కలిసి పోర్న్ చూసిన తమ్ముడు, అనంతరం ఆమెపై అత్యాచారం, గర్భం దాల్చిన 15 ఏళ్ళ బాలిక

నవీ ముంబైలో కలకలం రేపిన సంఘటనలో, అక్కతో కలిసి పోర్న్ చూసిన తర్వాత 13 ఏళ్ల బాలుడు తన 15 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి గర్భం దాల్చడానికి కారణమయ్యాడనే ఆరోపణలపై వాషి పోలీసులు కేసు నమోదు చేశారు.

Rape (Rep Image)

ముంబయి, మే 19: నవీ ముంబైలో కలకలం రేపిన సంఘటనలో, అక్కతో కలిసి పోర్న్ చూసిన తర్వాత 13 ఏళ్ల బాలుడు తన 15 ఏళ్ల సోదరిపై అత్యాచారం చేసి గర్భం దాల్చడానికి కారణమయ్యాడనే ఆరోపణలపై వాషి పోలీసులు కేసు నమోదు చేశారు. వాషి జనరల్ హాస్పిటల్ నుండి మెడికో-లీగల్ కేసు (MLC) నివేదికను అనుసరించి శనివారం  ఈ కేసు నమోదు చేయబడింది.

మూడు నెలల గర్భిణి అయిన బాధితురాలు  తన తల్లిదండ్రులతో కలిసి ఆసుపత్రికి వెళ్లినట్లు ఫ్రీ ప్రెస్ జర్నల్ నివేదిక పేర్కొంది. పోలీసులకు ఆమె ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, తోబుట్టువుతో కలిసి  డిసెంబర్‌లో ఆమె పోర్న్ చూసింది. పోర్న్ చూసిన తరువాత అలా చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే, చేయడం కష్టమని భావించి ఆ ఆలోచనను విరమించుకున్నారు. అదే నెలలో ఇద్దరూ మళ్లీ  పోర్న్‌ వీడియోలు చూశారని, మళ్లీ 'యాక్ట్'ను ప్రయత్నించాలని నిర్ణయించుకున్నారని.. ఇద్దరికీ అది చేయడం కష్టంగా అనిపించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారని పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లో దారుణం, కుటుంబంలో అందరి పక్కలో పడుకోవాలని భార్యకు భర్త వేధింపులు, మత్తు మందు ఇచ్చి ఇతరులతో సెక్స్ చేయిస్తూ..

జనవరి నెలలో, తనకు నెలవారీ పీరియడ్స్ మిస్ అయిన తర్వాత తన తమ్ముడు అక్కని బలవంతం చేశాడని, ఈ విషయాన్ని తన తల్లికి చెప్పిందని, ఆ తర్వాత తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారని బాధితురాలు పోలీసులతో పేర్కొందని వాషి పోలీస్ స్టేషన్‌కి చెందిన ఒక పోలీసు అధికారి తెలిపారు.

తదుపరి విచారణ కోసం పన్వేల్ నివాసితులైన కుటుంబీకులను ఖండేశ్వర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హౌస్ కీపింగ్ చేసే తల్లిదండ్రులు పని నిమిత్తం వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. తదుపరి చర్య కోసం బాలుడిని చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ ముందు హాజరు పరచనున్నారు. అతనిపై భారతీయ శిక్షాస్మృతి మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద కేసు నమోదు చేయబడింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.



సంబంధిత వార్తలు

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Mumbai Ferry Boat Tragedy: నేవీ బోటును ఢీకొనడంతోనే ముంబై పడవ ప్రమాదం, 13 మంది మృతి చెందినట్లు ప్రకటించిన సీఎం ఫడ్నవిస్, మృతుల కుటుంబాలకు రూ. రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా

Air India Retires Boeing 747: వీడియో ఇదిగో, చరిత్ర పుటల్లోకి బోయింగ్ 747 విమానాలు, ముంబై నుంచి వెళ్లే ముందు వింగ్ వేవ్ విన్యాసాన్ని ప్రదర్శించిన ఆఖరి విమానం

Tamil Nadu Shocker: అతుల్ సుభాష్ సూసైడ్ ఘటన మరువక ముందే మరో భార్యా భాధితుడు ఆత్మహత్య, కొడుకు మృతిని తట్టుకోలేక తల్లిదండ్రులు కూడా ఆత్మహత్య

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif