Porsche Accident in Pune: మద్యం మత్తులో ప్రముఖ వ్యాపారి కుమారుడు రాష్ డ్రైవింగ్, బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..

పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మద్యం మత్తులో తన స్పీడ్ పోర్షే కారుతో పలు వాహనాలను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

Porsche Accident in Pune: మద్యం మత్తులో ప్రముఖ వ్యాపారి కుమారుడు రాష్ డ్రైవింగ్, బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..
New CCTV Video Shows Luxury Car Running at High Speed Moments Before Driver Rams It Into Motorcycle, Killing Two People

పూణే - కళ్యాణి నగర్‌లో బ్రహ్మ రియాల్టీకి చెందిన విశాల్ అగర్వాల్ కుమారుడు వేదాంత్ అగర్వాల్ మద్యం మత్తులో తన స్పీడ్ పోర్షే కారుతో పలు వాహనాలను ఢీకొట్టాడు.ఈ ప్రమాదంలో బైక్‌లపై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి చెందారు. షాకింగ్ వీడియో, ప్రియురాలు కళ్ల ముందే ప్రియుడిని వేట కొడవళ్లతో నరికిన ముఠా, తమిళనాడులో పట్టపగలు జరిగిన ఘటన

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on May 20, 2024 10:07 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).