Wife Dies After First Night: శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకుని తొలిరాత్రి రెచ్చిపోయిన భర్త, తట్టుకోలేక తీవ్ర రక్తస్రావంతో మృతి చెందిన భార్య
ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తొలిరాత్రిలోనే తనివితీరా అనుభూతి చెందాలనే తపనతో భర్త శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ ఉపయోగించడంతో భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూతన వధువు ప్రాణాలు కోల్పోయింది.
- Read in
- తెలుగు
Wife Dies After Sex On First Night: ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. తొలిరాత్రిలోనే తనివితీరా అనుభూతి చెందాలనే తపనతో భర్త శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ ఉపయోగించడంతో భార్య తీవ్ర అస్వస్థతకు గురైంది. మూడు రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నూతన వధువు ప్రాణాలు కోల్పోయింది.
హమీర్‌పూర్ పరిధిలోని ఉరైకు చెందిన ఓ ఇంజినీర్ ఈ నెల 3వ తేదీన వివాహం చేసుకున్నాడు.4 వ తేదీ శోభనం ఏర్పాటు చేశారు.తొలిరాత్రిలో ఎక్కువ శృంగారం చేయాలనుకుని శృంగార సామర్థ్యాన్ని పెంచే పిల్స్ తీసుకుని భార్యతో సెక్స్ చేశాడు. అయితే వధువుకు తీవ్ర రక్తస్రావం జరిగింది. వెంటనే ఆమెను కాన్పూర్ జిల్లాలోని ఓ ప్రయివేటు నర్సింగ్‌హోంకు తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఫిబ్రవరి 10వ తేదీన ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై మృతురాలి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. రోజూ సెక్స్‌లో పాల్గొంటే అనేక ప్రయోజనాలు, దంపతులు ప్రతి రోజూ శృంగారంలో పాల్గొంటే కలిగే లాభాలు, సెక్సాలజిస్టులు ఏం చెబుతున్నారో ఓ సారి చూద్దాం
Here's Video
#हमीरपुर: पति ने यौनवर्धक गोलियां खाकर पत्नी से संबंध बनाए और पत्नी की शादी के 7 दिन बाद मौत हो गई !!
अप्राकृतिक संबंध बनाए जाने के चलते नव विवाहिता की हुई मौत !!
तीन फरवरी 2024 को हुई थी शादी !!
पीड़ित पक्ष ने पुलिस अधीक्षक दीक्षा शर्मा को दी लिखित तहरीर !!@Uppolice @wpl1090 pic.twitter.com/SjhY3dzJWq
— MANOJ SHARMA LUCKNOW UP🇮🇳🇮🇳🇮🇳 (@ManojSh28986262) February 12, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Feb 13, 2024 09:50 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

