Mumbai: ముంబై గేమింగ్ జోన్‌లో ప్రమాదం, సరదా కోసం ట్రామ్పోలిన్‌పై దూకిన యువకుడు, ముక్కలు ముక్కలయిన కాలు
సరదా కోసం గేమింగ్ జోన్‌కు (Gaming Zone) వెళ్లిన వ్యక్తికి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ట్రామ్పోలిన్ పై ఆడుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కాలు ఫ్యాక్చర్ (Leg Fracture) అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముంబైలోని ఇన్ఫినిటీ మాల్‌లో (Infiniti Mall) ఈ ఘటన జరిగింది.
Mumbai, June 26: సరదా కోసం గేమింగ్ జోన్‌కు (Gaming Zone) వెళ్లిన వ్యక్తికి ముంబైలో చేదు అనుభవం ఎదురైంది. ట్రామ్పోలిన్ పై ఆడుకునేందుకు వెళ్లిన వ్యక్తికి కాలు ఫ్యాక్చర్ (Leg Fracture) అయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముంబైలోని ఇన్ఫినిటీ మాల్‌లో (Infiniti Mall) ఈ ఘటన జరిగింది. ట్రామ్పోలిన్ (Trampoline) మీదకు దూకిన యువకుడి కాలు ఎముకలు విరిగి స్ప్రింగ్‌లాగా తయారైంది. దీంతో నొప్పితో అతను అల్లాడిపోయాడు.
मुंबईतल्या मॉलमध्ये अपघात, गेमझोनच्या ट्रॅम्पोलिनची स्प्रिंग तुटल्याने तरुणाचा पाय तुटला pic.twitter.com/qxm7ZCXldg
— News18Lokmat (@News18lokmat) June 24, 2023
అయితే ట్రామ్పోలిన్ స్పింగ్ విరిగిపోవడంతోనే అతని కాలు విరిగిపోయిందని పోలీసులు గుర్తించారు గేమింగ్ జోన యాజమాన్యంపై కేసు నమోదు చేసి, ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. గేమింగ్ జోన్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు.
(The above story first appeared on LatestLY on Jun 24, 2023 09:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

