Hemant Soren Missing? మనీలాండరింగ్ కేసులో ఈడీ దాడులు, సీఎం హేమంత్ సోరెన్ మిస్సింగ్, సంక్షోభంలో జార్ఖండ్ సర్కార్, రేపు ముఖ్యమంత్రిని విచారించనున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హేమంత్ సోరెన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాలు తీవ్రం కావడంతో ఆయన ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది.
- Read in
- తెలుగు
మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు, విచారణలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. హేమంత్ సోరెన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల సోదాలు తీవ్రం కావడంతో ఆయన ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. తెల్లవారుజామున 2:30 గంటలకు, సోరెన్, అతని భద్రతా సభ్యుడు అతని ఇంటి నుండి బయలుదేరినట్లు వార్తలు వస్తున్నాయి.వారి రక్షణ వివరాలలో భాగమైన ఆ సీనియర్ పోలీసు అధికారి రాంచీకి తిరిగి వెళ్లారు. అయితే ముఖ్యమంత్రి భద్రత వివరాలు, మొబైల్ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయబడ్డాయి. మనీలాండరింగ్ కేసులో సీఎం హేమంత్ సోరెన్‌కు ఈడీ నోటీసులు, విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
ఇదిలా ఉంటే హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సంకీర్ణ ప్రభుత్వంపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. జేఎంఎం సంకీర్ణ ప్రభుత్వంలో జేఎంఎంతోపాటు కాంగ్రెస్, ఆర్జేడీ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి.సీఎం హేమంత్ సోరెన్ ఎక్కడ ఉన్నారన్నది తెలియడం లేదు. అధికార జేఎంఎం ఎమ్మెల్యేలు సోమవారం రాత్రి పొద్దు పోయే వరకూ సీఎం నివాసం వద్దే వేచి ఉన్నారు. రాంచీకి సీఎం ఎప్పుడు వస్తారన్న విషయమై జేఎంఎం వర్గాలు నోరు మెదపడం లేదు. కాగా బుధవారం రాంచీలో సీఎం హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉంది.
Here's Hemant Soren Missing News
झारखंड सीएम हेमंत सोरेन की तलाश में ED टीम जुटी, आखिर कहाँ हैं हेमंत सोरेन?
और जानकारी के साथ जुड़ रहे हैं संवाददाता @satyajeetAT #Jharkhand #HemantSoren #ED #9BajGaye | @nehabatham03 pic.twitter.com/Ajy1G75i4C
— AajTak (@aajtak) January 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jan 30, 2024 11:32 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

