Astrology: అక్టోబర్ 27 శనిగ్రహం శతభిషా నక్షత్రం నుండి భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండవ అతిపెద్ద గ్రహం శని అక్టోబర్ 27వ తేదీన రాత్రి 10 గంటలకు శతభిషా నక్షత్రం నుండి పూర్వ భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్నిరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండవ అతిపెద్ద గ్రహం శని అక్టోబర్ 27వ తేదీన రాత్రి 10 గంటలకు శతభిషా నక్షత్రం నుండి పూర్వ భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశిస్తాడు. దీని కారణంగా అన్నిరాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
కర్కాటక రాశి- శని గ్రహం శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశించడం వల్ల అనేక సానుకూల ఫలితాలు లభిస్తాయి. వీరి ఆరోగ్య ప్రయోజనాల దృశ్య వీరు చేసే ప్రతి పని కూడా లాభదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి అవుతాయి. మీ కుటుంబంలో కొన్ని శుభవార్తలను వింటారు. ఒత్తిడి వల్ల ఎన్ని రోజులు ఇబ్బంది పడిన బయటపడతారు. విద్యార్థులకు కోరుకున్న కాలేజీలో సీటు లభిస్తుంది. వీధిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు వ్యాపార విస్తరణకు పెట్టుబడులు పెడతారు.
వృశ్చిక రాశి- వృశ్చిక రాశి వారికి శని గ్రహం నక్షత్రం మార్పు కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. వీరు ఏదైనా పని చేయాలని నిర్ణయించుకుంటే అందులో విజయాన్ని తప్పకుండా సాధిస్తారు. ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు. ఖర్చులు తగ్గుతాయి. ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న అనారోగ్య సమస్య నుండి బయటపడతారు. దీని ద్వారా మానసికంగా ఊరట లభిస్తుంది. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. మీరు పెట్టుబడులు పెట్టడానికి విదేశాలలో ఇది మంచి సమయం.
Vastu Tips For Door Bell: డోర్ బెల్ విషయంలో పాటించాల్సిన వాస్తు ...
సింహరాశి- సింహరాశిలో జన్మించిన వారికి శని సంచారం శతభిషా నక్షత్రంలోనికి మారడం ద్వారా ఎంతో మేలు చేస్తుంది. మీరు ఎప్పటినుంచో అనుకున్న పనులు తొందరగా పూర్తి అవుతాయి. ఆర్థిక ప్రయోజనాలు పెరుగుతాయి. మీ కుటుంబంలో ఎప్పటినుంచో ఉన్న గొడవలు సర్దుమడుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అవుతారు. శని దేవుని యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీపైన ఉంటాయి. ఉద్యోగస్తులకు చాలా మంచిది. ఆర్థిక సంక్షేమం నుండి బయటపడతారు. సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. దీని వల్ల గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో అనేక లాభాలు వస్తాయి దీని ద్వారా మీ సంపద పెరుగుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Oct 05, 2024 04:41 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

