Astrology: ఆగస్టు 22న శుక్రుడు పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అపార ధన నష్టం.
సంపదకు కీర్తికి కారణమైన గ్రహం శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం ఆగస్టు 22న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి.
సంపదకు కీర్తికి కారణమైన గ్రహం శుక్ర గ్రహం ఈ శుక్ర గ్రహం ఆగస్టు 22న పాల్గొని నక్షత్రంలోనికి ప్రవేశం. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి ఆర్థికంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది జాగ్రత్తగా ఉండాలి. వీరిపైన ప్రతికూల ప్రభావం అధికంగా ఉంటుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంభరాశి: ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు ఆర్థిక నష్టం అధికంగా ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు పెరిగే అవకాశాలు ఉంది. డబ్బు లేకపోవడం వల్ల చదువు పైన ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. మీరు ఆఫీసులో పని చేసే వారికి ఆర్థికంగా సమస్యలు పెరిగే అవకాశం ఉంది. మీరు దూరంగా బదిలీ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రత్యర్థుల వల్ల మీరు చేస్తున్న పని కి ఆటంకం కలగవచ్చు .వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ వ్యాపారంలో లాభాలు తగ్గవచ్చు. ఆరోగ్య సమస్యలు మీ ఖర్చులను పెంచుతాయి. దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వాహన ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Astrology: కనక దుర్గమ్మకు అత్యంత ఇష్టమైన 4 రాశులు ఇవే..
మీనరాశి : ఈ రాశి వారికి మీరు చేసే ఉద్యోగంలో సమస్యను ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంది. ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారవచ్చు .వ్యాపారాలలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను కోల్పోతారు. కోర్టులో నడుస్తున్న కేసులు వల్ల మరింత ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు పెరిగే అవకాశం ఉంది.ఎప్పటినుంచో ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్య మరింత తీవ్రతరం అవుతుంది. మారుతున్న వాతావరణం కారణంగా మీరు ఇంకా అనారోగ్యానికి గురవుతారు.
ధనస్సు రాశి: ఈ రాశి వారికి విద్యార్థులు నిరుద్యోగులు సమస్యలను ఎదుర్కొంటారు. మీ ప్రాజెక్టులను తిరస్కరించవచ్చు. దీనితో మీ స్కాలర్షిప్లు ఆగిపోతాయి. వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మీరు వ్యాపారం కోసం పర్యటనలు కూడా పెద్దగా ఫలితాలను ఇవ్వవు. ఆర్థిక పరిస్థితి మరింత దిగజారుతుంది. ప్రేమ వివాహాల వారికి సమస్యలు పెరుగుతాయి. మీ భాగస్వామితో గొడవలు పెరుగుతాయి. అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది. దూర ప్రయాణాలకు వెళ్లకండి ఎత్తైన ప్రదేశాలకు వెళ్లకండి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.
(The above story first appeared on LatestLY on Aug 10, 2024 04:18 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

