Indian Army Day Wishes in Telugu: భారతదేశ సైనిక దినోత్సవం, ఈ మెసేజెస్ ద్వారా వీరుల త్యాగాలను స్మరించుకుందాం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సెల్యూట్ చేద్దాం 

మనం ఈరోజు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను స్మరించుకుందాం..

Indian Army Day Wishes in Telugu: భారతదేశ సైనిక దినోత్సవం, ఈ మెసేజెస్ ద్వారా వీరుల త్యాగాలను స్మరించుకుందాం, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ సెల్యూట్ చేద్దాం 
Indian-Army-Day -భారతదేశ సైనిక దినోత్సవం

Happy Indian Army Day Greetings in Telugu: మనం ఈరోజు ఎటువంటి భయం లేకుండా ప్రశాంతంగా ఉంటున్నాం అంటే కారణం సైనికుడు.రేయనక పగలనక దేశాన్ని కాపాడాటమే లక్ష్యంగా.. మన ప్రాణాలు కాపాడటమే ధ్యేయంగా పెట్టుకొని తమ కుటుంబల గురించి ఆలోచించకుండా దేశ శ్రేయస్సుకై సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులను స్మరించుకుందాం.. వారి త్యాగాలను గుర్తు చేసుకుందాం.. మనస్పూర్తిగా వారికి సెల్యూట్ చేసుకుందాం.. జనవరి 15 భారత సైనిక దినోత్సవం.

మంచు కొండల్లో, గడ్డ కట్టే చలిలో, మంచు కొండల్లో.. ఎక్కువ ఎండ ఉండే ఎడారులు, లోయల్లో, జోరు వర్షాల్లోనూ నిద్రాహారాలు మానుకుని మనందరికీ రక్షణ కల్పిస్తున్న మన సైనికులు, మన రక్షణ బలం గురించి తెలుసుకుంటే ప్రతి ఒక్కరూ సైనికులకు సలాం చేయకుండా ఉండలేరు. మనం ఈ రోజు హాయిగా, స్వేచ్ఛగా బతుకుతున్నామంటే.. దానికి ప్రధాన కారణం భారత సైన్యమే.

వీరుడా అందుకో వదనం, సరిలేరు మీకెవ్వరు, నేడే భారత ఆర్మీ దినోత్సవం, మన దేశ సైనికులు సాధించిన విజయాలు తెలుసుకోండి..

మన దేశ సైనికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్నారు. భారత సైనికుల గురించి, వారి ధైర్య సాహాసాలు, పరాక్రమం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అందుకే సైనికులను స్మరించుకునేందుకు ఒక ప్రత్యేక రోజును కేటాయించారు. అయితే జనవరి 15వ తేదీ. ప్రతి సంవత్సరం జనవరి 15వ తేదీ ఇండియన్ ఆర్మీ డేను జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ మెసేజెస్ ద్వారా వారికి శుభాకాంక్షలు చెప్పేద్దాం.

Indian-Army-Day -భారతదేశ సైనిక దినోత్సవం

భారతదేశ సైనిక దినోత్సవం శుభాకాంక్షలు

Indian-Army-Day- భారతదేశ సైనిక దినోత్సవం శుభాకాంక్షలు

ఆర్మీ డే శుభాకాంక్షలు

Indian-Army-Day

ఇండియన్ ఆర్మీ డే శుభాకాంక్షలు

Indian-Army-Day

త్యాగాలను స్మరించుకుందాం, సైనికులకు సెల్యూట్ చేద్దాం. భారతదేశ సైనిక దినోత్సవం శుభాకాంక్షలు

Indian-Army-Day

భరతమాత ముద్దు బిడ్డలకు వందనాలు. సైనికులందరికీ ఇండియన్ ఆర్మీ డే శుభాకాంక్షలు

Indian-Army-Day

వీరుడా అందుకో వదనం, సరిలేరు మీకెవ్వరు. మీ త్యాగాలకు ఇవే మా జోహార్లు. భారతదేశ సైనిక దినోత్సవం శుభాకాంక్షలు

మీ త్యాగాలు మరువలేనివి. వీరుడా అందుకో ఆర్మీ డే శుభాకాంక్షలు

(The above story first appeared on LatestLY on Jan 13, 2023 06:16 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).