Sankranthi Wishes In TELUGU (7)

Makar Sankranti Wishes in Telugu: మకర సంక్రాంతి లేదా సంక్రాంతి భారతదేశంలోని హిందూ పండుగల్లో అత్యంత ముఖ్యమైన పండుగ. సంక్రాంతి పండుగనే దేశంలో చాలా వైభవంగా జరుపుకుంటారు. మనదేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, వాట్సప్ మెసేజెస్, స్టిక్కర్స్, ఈ అచ్చ తెలుగు సందేశాలతో మీ బంధువులకు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పేయండి

సంక్రాంతి పండగను కొన్ని రాష్ట్రాల్లో మాఘి అని కూడ పిలుస్తారు. ఈ పండగ సూర్య భగవానుడికి అంకితం అని చెబుతుంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇది జనవరి మాసంలో జరుగుతుంది. సాధారణంగా సంక్రాతి ప్రతి ఏటా జనవరి 14వ తేదీ జరుగుతుంది. కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే జనవరి 15వ తేదీన జరుపుకుంటారు. పండుగ విషెస్, కోటేషన్స్, మెసేజెస్ మీకోసం..

Sankranthi Wishes In TELUGU (6)

ఈ సంక్రాంతి అందరికీ ఆనందాన్ని పంచాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు

Sankranthi Wishes In TELUGU (7)

మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు

Sankranthi Wishes In TELUGU (8)

భోగ భాగ్యాలనిచ్చే భోగి, సరదానిచ్చే సంక్రాంతి, కమ్మని కనుమ, కొత్త వెలుగులను నింపాలని కోరుకుంటూ.. సంక్రాంతి శుభాకాంక్షలు

Sankranthi Wishes In TELUGU (9)

భోగి, సంక్రాంతి, కనుమ పండుగల సందర్భంగా ప్రజలందరూ ఆనందోత్సాహాలతో సుఖశాంతులతో ఉండాలని అందరికీ లేటెస్ట్‌లీ తరపున భోగి పండుగ శుభాకాంక్షలు