Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా,ఇతర మంత్రులు

హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు (Holi greetings) తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు

Holi 2022: హోలీ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోం మంత్రి అమిత్ షా,ఇతర మంత్రులు
PM Narendra Modi, Amit Shah, Ram Nath Kovind, Rajnath Singh and Dr. Mansukh Mandaviya. Credits: PIB/FB

హోలీ పండుగ సందర్భంగా ప్రధాని మోదీ (PM Modi), రాష్ట్రపతి కోవింద్, హోం మంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాధ్ సింగ్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు (Holi greetings) తెలిపారు. ఈ పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని వారు ఆకాంక్షించారు. ‘అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. ప్రేమ, ఆప్యాయత, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన ఈ రంగుల పండుగ అందరి జీవితాల్లో ఆనందాన్ని తీసుకురావాలి’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

రాష్ట్ర ప్రజ‌లకు ముఖ్యమంత్రి కే చంద్రశే‌ఖ‌ర్‌‌రావు హోలీ పండుగ శుభా‌కాం‌క్షలు తెలి‌పారు. అన్ని వర్గాల ప్రజలు కలి‌సి‌మె‌లిసి సంతో‌షంగా సాగా‌లనే సందే‌శాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొ‌న్నారు. ప్రకృతి మెచ్చే రంగు‌లతో హోలీని ఆనం‌దో‌త్సా‌హా‌లతో జరు‌పు‌కో‌వా‌లని సీఎం సూచించారు.రాష్ట్ర ప్రజ‌లకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హోలీ పండుగ శుభా‌కాం‌క్షలు తెలి‌పారు. అన్ని వర్గాల ప్రజలు కలి‌సి‌మె‌లిసి సంతో‌షంగా సాగా‌లనే సందే‌శాన్ని హోలీ రంగుల పండుగ ఇస్తుందని పేర్కొ‌న్నారు. ప్రకృతి మెచ్చే రంగు‌లతో హోలీని ఆనం‌దో‌త్సా‌హా‌లతో జరు‌పు‌కో‌వా‌లని సీఎం సూచించారు.

రాష్ట్రపతి ట్వీట్

PM Modi Tweet

CMO TS Tweet

CM YS Jagan Tweet

(The above story first appeared on LatestLY on Mar 18, 2022 10:52 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).