Milad Un Nabi Wishes In Telugu: మీ స్నేహితులకు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఫోటో గ్రీటింగ్స్ రూపంలో శుభాకాంక్షలు తెలియజేయండి
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది.
మహమ్మద్ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్ ఉన్ నబీ అని అంటారు. ఈ పర్వదినం రోజున ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు జరుపుతారు. ఇస్లాం క్యాలెండర్ లోని మూడవ నెల 12వ రోజు ఈ పర్వదినం వస్తుంది. భారతదేశంలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అలాగే పేద ప్రజలకు ధనాన్ని పిండి వంటలను పంచు పెడతారు. దైవ మార్గంలో తమ ప్రయాణం కొనసాగేలా ప్రతిజ్ఞ తీసుకుంటారు. ఈ రోజు ప్రత్యేకంగా ఖురాన్ పాటిస్తారు. మీరు మీ స్నేహితులకుమిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేయాలనుకున్నట్లయితే ఇక్కడ పేర్కొన్న శుభాకాంక్షలు మీరు వారికి ప్రత్యేకమైన విషెస్ తెలపవచ్చు.
మీకు మీ కుటుంబ సభ్యులకు మిలద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు మిలద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు మిలద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు మిలద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
మీకు మీ కుటుంబ సభ్యులకు మిలద్ ఉన్ నబీ శుభాకాంక్షలు
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement