Sankranti Wishes in Telugu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలుగులో, మీ బంధుమిత్రులకు, స్నేహితులకు ఈ కోట్స్ ద్వారా పొంగల్ శుభాకాంక్షలు చెప్పేయండి
తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.
Sankranti 2023 Wishes & Pongal Panduga HD Images in Telugu: తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.
మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘సంక్రాంతి’ పండుగను జరుపుకుంటారు. సంక్రాంతి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండి.
మీ బంధుమిత్రులకు WhatsApp, Facebook, Instagram ద్వారా శుభాకాంక్షలు తెలపండి...




(The above story first appeared on LatestLY on Jan 13, 2024 10:24 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

