భోగి పండుగ శుభాకాంక్షలు

Bhogi Pongal 2023 Wishes & Bhogi Panduga HD Images in Telugu: తెలుగు రాష్ట్రాల ప్రజలు జరుపుకునే అతి పెద్ద పండుగల్లో భోగి, సంక్రాంతి, కనుమ, చాలా ముఖ్యమైన పండుగలు. ఈ పండుగ సమయంలో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల్లో సంక్రాంతి సంబరాలు, భోగి మంటలు, పిండి వంటలు, ఇంటింటా ముగ్గులతో తెలుగు లోగిళ్లన్నీ కళకళలాడుతుంటాయి.

మీ బంధుమిత్రులకు భోగి శుభాకాంక్షలు చెప్పాలని ఉందా, ఫోటో మెసేజ్ ద్వారా Whatsapp, Facebook, Instagramలలో వీటిని షేర్ చేసి తెలపండి..

మన తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్నాటకలోనూ ఈ సంక్రాంతి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. సూర్య భగవానుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయాన్ని ‘మకర సంక్రాంతి’ అంటారు. ఈ పండుగకు ఒకరోజు ముందు ‘భోగి’ పండుగను జరుపుకుంటారు. భోగి రోజు మీ బంధుమిత్రులకు శుభాకాంక్షలు చెప్పండి.

భోగి పండుగ తెలుగు శుభాకాంక్షలు
భోగి పండుగ శుభాకాంక్షలు
Bhogi-Pongal-2023-Wishes-2