Relation Tips: నా భర్త ఇంట్లో లేని సమయంలో బాయ్ ఫ్రెండ్‌తో కలిసి శృంగారం చేస్తున్నాను, నేను తప్పు చేస్తున్నానా...ఏం చేయాలో చెప్పండి..

అతను మా ఇంటి సమీపంలోనే ఉండటంతో ఇద్దరం తరచూ కలుసుకోవడం ప్రారంభించాము. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో మా ఇద్దరి మధ్య నెమ్మదిగా చనువు పెరిగింది చివరకు అది శారీరక సంబంధంగా మారింది.

file

ప్రశ్న:  నా పేరు సుమతి ( పేరు మార్చాం) నా వయసు 32 సంవత్సరాలు నాకు వివాహం జరిగి 8 సంవత్సరాలు గడిచింది.  నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.  అయితే నా భర్త వ్యాపార రీత్యా ఎప్పుడు హైదరాబాదులోనే ఉంటాడు.  ఈ నేపథ్యంలో నా చిన్ననాటి స్నేహితుడు ఒకరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ద్వారా పరిచయమయ్యారు. అతను మా ఇంటి సమీపంలోనే ఉండటంతో ఇద్దరం తరచూ కలుసుకోవడం ప్రారంభించాము. అతనికి ఇంకా పెళ్లి కాలేదు. దీంతో మా ఇద్దరి మధ్య నెమ్మదిగా చనువు పెరిగింది చివరకు అది శారీరక సంబంధంగా మారింది.  అయితే నా భర్తకు మోసం చేస్తున్నానేమోనని ఇటీవల బాధ నాలో ప్రారంభమైంది.  నా బాయ్ ఫ్రెండ్ మాత్రం తరచూ నాతో శారీరక సుఖం కావాలని ఒత్తిడి చేస్తున్నాడు ఇదంతా తప్పేమోనని నాలో ఒక అపరాధ భావం ఏర్పడింది.  భర్తకు తెలియకుండా మరో వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకోవడం మంచిది కాదని తెలిసినప్పటికీ నేను పరిస్థితుల రీత్యా నా స్నేహితుడి కోరికను కాదనలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు నాకు ఒక పరిష్కారం మార్గం చూపండి. 

Vastu Tips: పొరపాటున కూడా మీ పర్సులో ఈ 4 వస్తువులు ఉంచవద్దు

జవాబు: సోదరి నువ్వు చేస్తున్నది చాలా పెద్ద తప్పు దీని వల్ల నీ కుటుంబం చిన్న భిన్నం అయ్యే పరిస్థితి వస్తుంది. వివాహేతర సంబంధాలు ఎప్పటికైనా బయటపడక తప్పదు. కనుక వెంటనే మీ స్నేహితుడితో అన్ని రకాలుగా సంబంధం కట్ చేసుకుని నీ భర్తతో సుఖంగా ఉండు లేకపోతే మీ నిండు కాపురం కాస్త కుప్ప కూలిపోయే ప్రమాదం ఉంది.  భర్త ఊరికి దూరంగా ఉన్నాడని మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంటే అది కాస్త చాలా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. అతనికి సుఖ రోగాలు ఉండే ప్రమాదం ఉంది. కావున మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ సంరక్షణ లేకుండా శృంగారంలో పాల్గొనకండి. మీలో అపరాధ భావం ఉంటే మాత్రం వెంటనే మీ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి. వెంటనే ఓ ఫ్యామిలీ కౌన్సిలర్ను కలిసి మీ సమస్యను చెప్పి దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించండి.