Sex Myths: ముక్కు ఎంత పొడవు ఉంటే వారి పురుషాంగం అంత పొడవుగా ఉంటుందట, అయితే యావరేజ్ అంగాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడతారంటున్న ప్రముఖ సర్జన్
Penis Credits: File Image)

లైంగిక ఆరోగ్యంపై ప్రత్యేక నైపుణ్యం కలిగిన సర్జన్ డాక్టర్ రెనా మాలిక్ చేతులు కాళ్ళను చూసి వ్యక్తి యొక్క పురుషాంగం పరిమాణాన్ని చెప్పలేరని చెప్పారు.పెద్ద బూట్లను ధరించడం ఉత్తమం అనే మూస పద్ధతిని అణిచివేస్తూ సోమవారం డైరీ ఆఫ్ సీఈఓ పోడ్‌కాస్ట్‌పై ప్రకటన చేశారు. బెవర్లీ హిల్స్, ఇర్విన్, కాలిఫోర్నియా రెండింటిలోనూ ప్రాక్టీస్ చేస్తున్న ఈ సర్జన్ - మనిషి యొక్క అవయవ పరిమాణాన్ని (పురుషాంగం) ఖచ్చితంగా సూచించే శరీర భాగం ఒకటి ఉందని చెప్పారు.  పొడవాటి పురుషాంగం ఉన్నోడితో సెక్స్ చేయించుకో, నా స్నేహితురాలని ఆమె భర్త బలవంతం చేస్తున్నాడు, వారి కాపురం ఎలా సరిదిద్దాలో దయచేసి చెప్పండి

ఒక అధ్యయనం ఉంది - ఇది జపనీస్ అధ్యయనం, ఇక్కడ వారు జపనీస్ పురుషులను మాత్రమే చూశారు కాబట్టి కొన్ని పరిమితులు ఉన్నాయి. కానీ వారు ఈ శరీర భాగాలతో పురుషాంగం పొడవును కొలుస్తారు. వారి ప్రకారం ముక్కు పొడవు.. పురుషాంగం పొడవుతో సంబంధం కలిగి ఉందని వారు కనుగొన్నారు. చేతి పొడవు లేదా పాదంతో కాదు అని మాలిక్ ప్రకటించారు.అయితే ఇది నిజం కాదని ఆమె అన్నారు.  పురుషాంగం 4 అంగుళాలు ఉంటే చాలు, పెద్దగా లేదని, వంకరగా ఉందని ఆందోళన వద్దంటున్న వైద్య నిపుణులు

ఈ రోజుల్లో పురుష యువత త్వరగా మెచూర్ అవుతున్నారనీ.. అందువల్ల వారికి యంగేజ్ నుంచే అంగం పరిమాణం త్వరగా పెరుగుతోందని వివరించారు. అందువల్ల ఈ విషయంపై మగవారు అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నిజానికి అంగం పరిమాణం పెద్దగా ఉండటం సమస్యే అని రెనా మాలిక్ తెలిపారు. మహిళల యోని సైజు ఎప్పటి లాగే 3 అంగుళాలే ఉంటోందనీ.. శృంగార సమయంలో ఇది 5 నుంచి 6 అంగుళాలు పెరుగుతుందని ఆమె వివరించారు. ఈ సైజుకి యావరేజ్ అంగం సైజే సరిపోతుందనీ, పెద్ద సైజుతో సమస్యేనని ఆమె తెలిపారు. పురుషాంగం పెరగడం పూర్తిగా ఆగిపోయే వయసు ఇదే, ఈ వయసు దాటితే దాని ఎదుగుదల ఆగిపోతుంది..

ఇదిలా ఉంటే మహిళలు ఉపయోగిస్తున్న పాపులర్ సెక్స్ టాయ్స్‌ సైజులపై పరిశోధన చెయ్యగా.. ఎక్కువ మంది యావరేజ్ సైజు టాయ్‌లనే ఇష్టపడుతున్నారని తేలింది. ఆన్‌లైన్‌లో సేల్ అవుతున్న టాప్ 5 నుంచి 10 సెక్స్ టాయ్స్ ఇలాంటివే నని ఈ పరిశోధన తేల్చింది. కాబట్టి సెక్స్ విషయంలో యావరేజ్ అంగమే సరైనదనీ, అందువల్ల మగవారు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ రెనా మాలిక్ వివరించారు.