Bahubali Samosa Challenge: బాహుబలి సమోసా ఛాలెంజ్, 12 కిలోల సమోసా అర్థగంటలో తింటే రూ.71,000 బహుమతి మీదే..ఎక్కడో తెలుసా..
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 12 కిలోల సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది.
- Read in
- తెలుగు
ఉత్తర్‌ప్రదేశ్‌లోని మీరట్‌లో 12 కిలోల సమోసాను అరగంటలో ఆరగిస్తే రూ.71,000 నగదు మీదే అంటూ ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. మీరట్‌కు చెందిన ఓ స్వీట్ షాప్ దాదాపు 12 కిలోల బరువున్న 'బాహుబలి సమోసా'లను తయారు చేస్తోంది. ఈ తినుబండారంపై ఆ షాపు ఒక సవాలు విసిరింది, 30 నిమిషాల్లో మొత్తం సమోసాను ప్రయత్నించి తినమని.. రూ. 71,000 నగదు బహుమతిని ఇంటికి తీసుకెళ్లమని వినియోగదారులను ఆహ్వానిస్తోంది. కాగా ఈ సమోసాను ముగ్గురు వంట మనుషులు ఆరు గంటలు శ్రమించి తయారుచేశారు.
IANS Tweet
If you are a foodie, here is your chance to win some money too.
A Meerut-based sweet shop is making '#BahubaliSamosas' each weighing around 12 kg. The eatery has also thrown a challenge, inviting customers to try and eat the entire samosa in 30 minutes, and take home a cash… pic.twitter.com/eOtUH80Pb9
— IANS (@ians_india) June 19, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jun 19, 2023 05:35 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

