Extra Marital Affair: అక్క ఇంట్లో లేని సమయంలో బావతో చెల్లెలు రాసక్రీడలు, బెడ్రూంలో దృశ్యం చేసిన అక్క ఏం చేసిందంటే…

క్షణకాల సుఖం కోసం కక్కుర్తి పడితే కుటుంబాలు ఎన్నో చిన్నబిన్నం అవుతున్నాయి తాజాగా అటువంటి ఒక ఘటన కర్ణాటకలోనే చిక్ మంగుళూరులో చోటుచేసుకుంది.

Premarital Sex (Photo Credits: Unsplash)

వివాహేతర సంబంధాలు కుటుంబాలను కుప్పకూల్చుతున్నాయి. క్షణకాల సుఖం కోసం కక్కుర్తి పడితే కుటుంబాలు ఎన్నో  చిన్నబిన్నం అవుతున్నాయి తాజాగా అటువంటి ఒక ఘటన కర్ణాటకలోనే చిక్ మంగుళూరులో చోటుచేసుకుంది. తోడబుట్టిన అక్కకే ఓ చెల్లెలు మోసం చేసింది.  తండ్రి లాంటి బావతో అక్రమ సంబంధం పెట్టుకొని  అక్క కాపురానికి చిచ్చు పెట్టింది వివరాల్లోకి వెళితే,  వనజ (పేరు మార్చాం)  తన భర్త సురేందర్ తో కలిసి స్థానికంగా ఉన్నటువంటి  ఆసుపత్రిలో పనిచేస్తూ జీవితం గడుపుతోంది. ఈ నేపథ్యంలో వనజకు వరుసకు సోదరి అయిన కుముదిని ( ఫేరు మార్చాం) తన అక్క ఇంటికి చదువుకుంటాననే పేరుతో నెమ్మదిగా వచ్చి చేరింది. మొదట్లో తన బావతో కుముదిని సన్నిహితంగా ఉండేది. అక్కకు డౌట్ రాకుండా బావపై కన్నేసింది. అంతేకాదు బావను తన అందచందాలతో రెచ్చగొడుతూ అతడిని వశపరుచుకోవాలని చూసింది. బావ సురేందర్ కూడా మరదలు కుముదిని మాయలోపడ్డాడు. అంతేకాదు, మరదలు ప్రేమలో పడ్డటువంటి సురేందర్ తన భార్యను లెక్కచేయడం మానేశాడు. అంతే కాదు మరదలుతో వివాహేతర సంబంధం పెట్టుకొని ఆమెతో రాసక్రీడలు ఆడేవాడు. భార్య ఆసుపత్రికి వెళ్ళగానే మరదలుతో కలిసి బెడ్ రూమ్ లో శృంగారంలో తెలియాడేవాడు.

'శాకుంతలం' కొత్త రిలీజ్ డేట్.. ఏప్రిల్ 14. ప్రకటించిన చిత్రబృందం

అయితే తన భర్త, సోదరి నడవడికపై అనుమానం వచ్చి నిలదీయగా, ఆమెపై తిరగబడి సురేందర్ చితకబాదాడు. అంతటితో ఆగలేదు. ఆమెకు విడాకులు ఇచ్చి కుముదినిని పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పాడు. దీంతో ఎలాగైనా తన భర్తను సోదరి కుముదినిని రెడ్ హ్యాండెడ్ గా పట్టివ్వాలని వనజ తీర్మానించుకుంది. ఓ రోజు సురేందర్, కుముదిని ఇద్దరు రాసలీలలు ఆడుతూ బెడ్రూంలో మునిగి తేలుతున్నారు. వెంటనే వనజ, తన బంధువులు, చుట్టుపక్కల వాళ్లతో కలిసి బెడ్రూంలో ప్రవేశించింది. అంతేకాదు ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జనం చితక బాదారు. అనంతరం పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు.