Goods Train Passes Over Woman Video: వీడియో ఇదిగో, స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయిన మహిళ, వెంటనే పట్టాలపైకి దూసుకువచ్చిన గూడ్స్ రైలు
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయింది. వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది
ఉత్తరప్రదేశ్‌లోని కాస్‌గంజ్ రైల్వే స్టేషన్‌లో రైల్వే ట్రాక్ దాటే క్రమంలో ఓ మహిళ స్పృహ కోల్పోయి పట్టాలపై పడిపోయింది. వెంటనే ఆ పట్టాలపైకి గూడ్స్ రైలు వచ్చింది. స్థానికులు కదలకుండా అలాగే ఉండమని చెప్పడంతో సదరు మహిళ పట్టాల మధ్యలో అలాగే పడుకుంది. దీంతో గూడ్స్ రైలు ఆమె మీదుగా వెళ్లింది. కానీ ఆమె సరిగ్గా పట్టాల మధ్యలో పడుకోవడంతో రైలు మీది నుంచి పోయినప్పటికీ ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. రైలు వెళ్లాక పట్టాల మీద ఉన్న సదరు మహిళను స్థానికులు బయటికి తీసుకొచ్చి రక్షించారు.దీనికి సంబంధించిన 32 సెకన్ల వీడియోను ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేయగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Video
ट्रैक एक महिला बेहोश होकर गिर गई. उसी बीच मालगाड़ी आ गई.
मालगाड़ी महिला के ऊपर से निकल गई. बाद में महिला को ट्रैक से सुरक्षित उठा लिया गया. कासगंज में सहावर गेट क्रासिंग के पास की है घटना, वीडियो वायरल
#Kasganj #UttarPradesh #Viralvideo pic.twitter.com/4OUZY29M3A
— Shubham Rai (@shubhamrai80) July 2, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 03, 2023 07:54 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

