Newdelhi, Nov 18: చాట్ జీపీటీ (ChatGPT) మాతృ సంస్థ ఓపెన్ఏఐ (OpenAI) సహ వ్యవస్థాపకుడు, సీఈఓ సామ్ ఆల్ట్ మెన్ (Sam Altman) తన పదవికి రాజీనామా చేశారు. సంస్థను ముందుకు తీసుకుపోవడంలో ఆయనపై విశ్వాసం సన్నగిల్లిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ బోర్డు తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
Amazon Layoffs: అలెక్సా వాయిస్ అసిస్టెంట్ విభాగంలో పనిచేసే వందలాది ఉద్యోగులకు అమెజాన్ షాక్
Sam Altman Sacked: ChatGPT Parent Firm OpenAI Fires Co-Founder After Board Loses Confidence @sama #SamAltman #SamAltmanExit #OpenAI #ChatGPT https://t.co/2eyN9OqWzV
— LatestLY (@latestly) November 18, 2023
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)