Nagarjuna: అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు, తమ్మడికుంట కబ్జా చేశారని ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన మాదాపూర్ పోలీసులు

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

Criminal case against Hero Nagarjuna at Madhapur police station(X)

సినీ నటుడు అక్కినేని నాగార్జునకు షాక్ తగిలింది. తమ్మిడికుంట కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించడంతో సినీ హీరో అక్కినేని నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేశారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునపై మాధాపూర్ పోలీసులకు ‘జనం కోసం’ అద్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.  కొండా సురేఖ వ్య‌వ‌హారంలో బాల‌కృష్ణ ఎందుకు స్పందించ‌లేదు! పోసాని కృష్ణ‌ముర‌ళీ కీల‌క కామెంట్లు..నా విష‌యంలో ఒక న్యాయం, వాళ్ల‌కో న్యాయ‌మా? 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement