KTR On Devara Pre Release: దేవర ప్రీ రిలీజ్‌పై కేటీఆర్ సంచలన కామెంట్స్, ప్రభుత్వ వైఫల్యంతోనే ప్రీ రిలీజ్ రద్దైందని వ్యాఖ్య..వీడియో ఇదిగో
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనివార్య కారణాల వల్ల రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి అని మండిపడ్డారు.
జూనియర్ ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన చిత్రం దేవర. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అనివార్య కారణాల వల్ల రద్దైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంచలన కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి అని మండిపడ్డారు. దేవర టీంకు షాక్, టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో పిటిషన్, ఏ ప్రాతిపదికన టికెట్ల పెంపుకు అవకాశం ఇచ్చారో చెప్పాలన్న పిటిషనర్
Here's Video:
Advertisement
సంబంధిత వార్తలు
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
NTR Bharosa Pension Distribution: ఏసీ గదుల్లో కూర్చుంటే కష్టాలు తెలియవు.. అధికారులకు చంద్రబాబు హెచ్చరిక, రూ.200 పెన్షన్ని రూ.4వేలు చేశామని వెల్లడి
Chaava in Telugu: బాలీవుడ్లో ఊపు ఊపిన సూపర్ హిట్ మూవీ తెలుగులోనూ రానుంది! ఛావా తెలుగు వెర్షన్ను రిలీజ్ చేయనున్న గీతా ఆర్ట్స్
Advertisement
Advertisement
Advertisement