MegaStar Chiranjeevi: బింబిసార సినిమాపై మెగాస్టార్ చిరంజీవి సంచలన కామెంట్స్, వైరల్ అవుతున్న ట్వీట్, నందమూరి అభిమానుల్లో ఆనందం..
మెగాస్టార్ చిరంజీవి సీతారామం, బింబిసార చిత్రాలు ఘన విజయం సాధించడంతో మేకర్స్‌కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు.
మెగాస్టార్ చిరంజీవి సీతారామం, బింబిసార చిత్రాలు ఘన విజయం సాధించడంతో మేకర్స్‌కు సోషల్ మీడియా ద్వారా అభినందనలు తెలిపాడు. ఈ సందర్భంగా చిరు ట్విట్టర్‌లో ‘ప్రేక్షకులు సినిమా థియేటర్లకి రావడం లేదని బాధపడుతున్న ఇండస్ట్రీకి ఎంతో ఊరటనీ మరింత ఉత్సాహాన్నిస్తూ, కంటెంట్ బావుంటే ప్రేక్షకులెప్పుడూ ఆదరిస్తారని మరోసారి నిరూపిస్తూ నిన్న విడుదలయిన చిత్రాలు రెండు విజయం సాధించటం ఎంతో సంతోషకరం. ఈ సంధర్భంగా సీతారామం, బింబిసార చిత్రాల నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులందరికీ నా మన: పూర్వక శుభాకాంక్షలు’ అంటూ ట్విట్టర్‌లో తెలిపాడు. చిరంజీవి ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్ చిత్రాన్ని చేస్తున్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం అక్టోబర్ 5న విడుదల కానుంది.
Tags
AP News
Bimbisara
Bimbisara Box Office Collections
bimbisara full movie
Bimbisara Review
celebrities tweet on Bimbisara
Chiranjeevi About Bimbisara
Chiranjeevi Comments On Kalyan Ram Bimbisara And Sita Ramam Movies
Chiranjeevi Kalyan Ram
Chiranjeevi praises Bimbisara Sita Ramam
Chiranjeevi Review On Bimbisara Movie
Chiranjeevi Tweet On Bimbisara
Chiranjeevi Tweet On Sita Ramam
Latest news
Sita Ramam Public Talk
Sita Ramam Review
Telugu News
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Dangerous Stunt On Moving Train: కదులుతున్న రైలు కిటికి పట్టుకుని వేలాడుతూ యువకుడి ప్రమాదకర స్టంట్.. తర్వాత ఏం జరిగింది? (వీడియో)
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Advertisement
Advertisement
Advertisement