Hanuman Movie Completes 100 Days: 100 రోజులు పూర్తి చేసుకున్న టాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ మూవీ, దర్శకుడు స్పెషల్ పోస్ట్ వైరల్

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ విడుద‌లై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.హనుమాన్ సినిమా విడుద‌లై 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు.

HanuMan Pre-Release Event (photo-X)

టాలీవుడ్ రీసెంట్ బ్లాక్ బ‌స్ట‌ర్ హనుమాన్ విడుద‌లై నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఎక్స్ వేదిక‌గా స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.హనుమాన్ సినిమా విడుద‌లై 100 రోజులు పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా.. ఈ అద్భుతమైన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు. హనుమాన్ వంద రోజుల వేడుకలను థియేటర్లలో జరుపుకోవడం నా లైఫ్ టైం ఆరాధించే క్షణం. ఈ రోజుతో అది జ‌రిగిందన్నారు.  ఎల్లప్పుడూ నా వెన్నంటే ఉండి నాకు మద్దతునిచ్చిన మీడియా మిత్రులకు, నా టీమ్ మొత్తానికి ధన్యవాదాలు అంటూ ప్ర‌శాంత్ వ‌ర్మ రాసుకోచ్చాడు.

Here' s News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement