Pushpa 2 Leaked Online: ఆన్‌లైన్‌లో పుష్ప 2 హెచ్‌డీ వెర్షన్, సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. విడుదలై 17 రోజులు గడుస్తున్న వసూళ్ల జోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా తాజాగా పుష్ప 2 అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది.

pushpa-2-leaked-online-in-ultra-hd-version(video grab)

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది పుష్ప 2. విడుదలై 17 రోజులు గడుస్తున్న వసూళ్ల జోరు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టగా తాజాగా పుష్ప 2 అల్ట్రా హెచ్‌డీ వెర్షన్ ఆన్‌లైన్‌లో లీక్ అయినట్లు తెలుస్తోంది.

ట్రేడ్ విశ్లేషకుడు మనోబాల విజయబాలన్ శుక్రవారం ఈ వార్తను వెల్లడించారు. ఇది బాక్సాఫీస్ కలెక్షన్‌లపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. వీడియోలు ఇవిగో, అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి, పూల కుండీలు ధ్వంసం... బన్నీ తీరుపై ఓయూ జేఎసీ నేతల ఫైర్..ప్రభుత్వాన్ని విమర్శిస్తారా అని మండిపాటు

 Pushpa 2  leaked online in ultra HD 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement