Minister Ponnam Prabhakar: నయీం ఇంటికి మంత్రి పొన్నం ప్రభాకర్, సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న పొన్నం..కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసిన అధికారులు

జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సర్వే చేశారు. మహమ్మద్ నయీమ్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు పొన్నం ప్రభాకర్.

Minister Ponnam Prabhakar participates On Family Survey In GHMC(video grab)

గ్రేటర్ హైదరాబాద్‌లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి కుటుంబ సమగ్ర సర్వేలో పాల్గొన్నారు. బంజారాహిల్స్ ఎన్‌క్లేవ్ అపార్ట్‌మెంట్‌లో సర్వే చేశారు. మహమ్మద్ నయీమ్ కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేశారు పొన్నం ప్రభాకర్.  డ్రంక్‌ అండ్ డ్రైవ్‌లో బుక్ అయిన ట్రాఫిక్ ఏసీపీ, పోలీసులతో వాగ్వాదం...అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియో ఇదిగో 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

JC Prabhakar Reddy On BJP Leaders: థర్డ్ జెండర్ కంటే తక్కువ నా కొడకల్లరా..మీ కంటే జగనే మంచోడు, ఏపీ బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపాటు, చేతగాని కొడుకుల్లాగా బస్సులు తగలబెట్టారని ఫైర్

JC Prabhakar Reddy: వీడియో ఇదిగో, మీకన్నా జగనే మేలు కదరా, బస్సు దగ్ధంపై బీజేపీ నేతలపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయిన జేసీ ప్రభాకర్ రెడ్డి

Minister Seethakka: శ్రీతేజ్‌ను పరామర్శించిన మంత్రి సీతక్క..చిన్నారిని చూసి భావోద్వేగానికి లోనైన సీతక్క, శ్రీతేజ్ తండ్రికి ధైర్యం చెప్పిన మంత్రి

Ind vs Aus 4th Test: రెండో ఇన్నింగ్స్‌లో 1 ప‌రుగుకే వెనుదిరిగిన నితీష్ రెడ్డి, బాక్సింగ్‌ డే టెస్టులో టీమిండియాపై 184 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం