Akash Ambani Shloka Mehta Baby Girl: రెండవసారి తల్లిదండ్రులైన ఆకాష్ అంబానీ దంపతులు, పండంటి పాపకు జన్మనిచ్చిన శ్లోకా మెహతా

Akash Ambani and Shloka Mehta Welcome Their Second Child, a Baby Girl!

ఆకాష్ అంబానీ, అతని భార్య శ్లోకా మెహతా రెండవ సారి తల్లిదండ్రులు అయ్యారు. పండంటి పాపకు ఆకాష్ అంబానీ భార్య జన్మనిచ్చింది. ఆకాష్ మరియు శ్లోక తమ మొదటి బిడ్డను డిసెంబర్ 2021లో స్వాగతించారు. వారు కొన్ని రోజుల క్రితం ముఖేష్ అంబానీతో కలిసి సిద్ధివినాయక ఆలయాన్ని సందర్శించడం కూడా కనిపించింది. సంతోషకరమైన జంటకు అభినందనలు.

News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement