Bhagalpur Accident: పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఆరుమంది అక్కడికక్కడే మృతి, బగల్పూర్లో విషాదకర ఘటన
బీహార్ (Bihar)లోని బగల్పూర్ (Bhagalpur)లో ఓ ట్రక్కు ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆమపూర్ గ్రామంలోని గోఘా పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 80పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
- Read in
- తెలుగు
బీహార్ (Bihar)లోని బగల్పూర్ (Bhagalpur)లో ఓ ట్రక్కు ఎస్‌యూవీ వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. ఆమపూర్ గ్రామంలోని గోఘా పోలీసు స్టేషన్ పరిధిలో జాతీయ రహదారి 80పై సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ముంగేర్‌లోని ధాపరి నుంచి కహల్‌గావ్‌లోని శ్రీమత్‌పూర్‌లో జరుగుతున్న ఓ వివాహ వేడుకకు హాజరయ్యేందుకు కొందరు ఎస్‌యూవీలో బయలుదేరారు. కారు గోఘా పోలీసు స్టేషన్ పరిధిలోకి రాగానే.. రాడ్‌ల లోడు లారీ టైర్ పేలడంతో కారుపై బోల్తాపడింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. కేరళ, బీహార్ రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు, 11 మంది అక్కడికక్కడే మృతి, పలువురికి తీవ్ర గాయాలు
Here's Video
VIDEO | At least six people were killed in a road accident that took place late on Monday on NH 80 in Bihar's #Bhagalpur district. More details are awaited.
(Source: Third Party) pic.twitter.com/uS95zcoMtX
— Press Trust of India (@PTI_News) April 30, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Apr 30, 2024 12:59 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

