Coronavirus in India: దేశంలో తగ్గుతున్న కరోనా, కొత్తగా 8306 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 98,416 యాక్టివ్‌ కేసులు

దేశంలో కోవిడ్‌ (Covid-19) కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 8895 కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి మరో 5 వందల కేసులు తగ్గాయి. దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు నమోదయ్యాయి

Coronavirus in India: దేశంలో తగ్గుతున్న కరోనా, కొత్తగా 8306 కోవిడ్ కేసులు నమోదు, ప్రస్తుతం 98,416 యాక్టివ్‌ కేసులు
Coronavirus | Representational Image (Photo Credits: ANI)

దేశంలో కోవిడ్‌ (Covid-19) కేసులు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం 8895 కరోనా కేసులు నమోదవగా, తాజాగా అవి మరో 5 వందల కేసులు తగ్గాయి. దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరింది. ఇందులో 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి వల్ల 4,73,537 మంది మృతిచెందారు. మరో 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 552 రోజుల్లో ఇది కనిష్టమని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 211 మంది మరణించగా, 8834 మంది కరోనా నుంచి కోలుకున్నారని వెల్లడించింది.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Dec 06, 2021 10:45 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).