Tamilnadu Rains: ఫెంగల్ తుపాను ఎఫెక్ట్..రోడ్డపై చేపలు పడుతున్న యువకులు, తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు..చెరువులను తలపిస్తున్న రోడ్డు..వీడియో ఇదిగో
ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తుండగా తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫెంగల్ తుపాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రహదారులు, కాలనీలు చెరువులను తలపిస్తుండగా తిరువణ్ణామలై తిండివనం రోడ్లు జలమయం అయ్యాయి. దీంతో కొందరు యువకులు వాన నీటిలో చేపలు పడుతుండగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మెదక్‌లో ఫన్నీ సంఘటన.. అర్ధరాత్రి ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ.. యజమాని సడెన్ ఎంట్రీ, ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement