Earthquake in Arunachal: అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ భూకంపం, రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతగా నమోదు, ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్‌లాంగ్‌లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది.
- Read in
- తెలుగు
ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో (Arunachal Pradesh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. సోమవారం ఉదయం 8.15 గంటలకు ఛాంగ్‌లాంగ్‌లో (Changlang) భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.5గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వెల్లడించింది. ఛాంగ్‌లాంగ్‌కు 86 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని తెలిపింది. భూ అంతర్భాగంలో 14 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. భూపంకం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.
Tweet
Earthquake of Magnitude:4.5, Occurred on 22-05-2023, 08:15:39 IST, Lat: 27.05 & Long: 97.04, Depth: 14 Km ,Location: 86km SSE of Changlang, Arunachal Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/fYF7WY56xU @Indiametdept @ndmaindia @Dr_Mishra1966 pic.twitter.com/qJ3BcBB0fL
— National Center for Seismology (@NCS_Earthquake) May 22, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on May 22, 2023 12:04 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

