Guru Purnima 2024: వీడియో.... దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు, త్రివేణి సంగంకు పోటెత్తిన భక్తులు,పుణ్య స్నానాలు ఆచరణ

దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు భక్తులు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు వచ్చేది గురు పౌర్ణమి. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద ఎత్తన పోటెత్తారు. పవిత్ర స్నానాలను ఆచరించారు.

Guru Purnima 2024: వీడియో.... దేశవ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు, త్రివేణి సంగంకు  పోటెత్తిన భక్తులు,పుణ్య స్నానాలు ఆచరణ
Guru Purnima 2024(Video Grab)

Uttar Pradesh, July 21:  దేశవ్యాప్తంగా గురు పౌర్ణమి పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకుంటున్నారు భక్తులు. ఆషాఢ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజు వచ్చేది గురు పౌర్ణమి. ఉత్తరప్రదేశ్‌ ప్రయాగరాజ్‌లోని త్రివేణి సంగమానికి భక్తులు పెద్ద ఎత్తన పోటెత్తారు. పవిత్ర స్నానాలను ఆచరించారు.

సనాతన ధర్మంలో ఈ రోజుకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో గురు స్థానం దేవుడితో సమానం. భగవంతుని తరువాత, తన శిష్యుడికి అన్ని కష్టాల నుండి తప్పించుకోవడానికి మార్గం చూపే గురువు మాత్రమే అవుతాడు. అటువంటి పరిస్థితిలో, గురువులందరికీ అంకితం చేయబడిన గురు పూర్ణిమ రోజు చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు. కారుకు సైడ్ ఇవ్వలేదని మహిళపై దాడి, జుట్టులాగి ముక్కు పగిలేలా కొట్టిన వ్యక్తి, పోలీసుల అదుపులో నిందితుడు

Here's Video:

VIDEO | Guru Purnima: Devotees took a holy dip at Triveni Sangam banks in Prayagraj, earlier today.

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Jul 21, 2024 01:05 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).