Husband Locks-up Wife for 12 years: పుష్కర కాలంపాటు ఒకే గదిలో భార్యను నిర్బంధించిన భర్త.. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరణ.. నిందితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు

కర్ణాటకలోని మైసూరులో ఘోరం జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి.. 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని చేశాడు. రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు.

Husband Locks-up Wife for 12 years: పుష్కర కాలంపాటు ఒకే గదిలో భార్యను నిర్బంధించిన భర్త.. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరణ.. నిందితుడికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన పోలీసులు
Husband Locks-up Wife for 12 years (Credits: X)

Mysore, Feb 3: కర్ణాటకలోని (Karnataka) మైసూరులో (Mysore) ఘోరం జరిగింది. నగరానికి చెందిన ఓ వ్యక్తి.. 12 ఏండ్లుగా తన భార్యను ఇంట్లోనే బందీని (House Arrest) చేశాడు. రోజూ తాను ఉద్యోగానికి బయటికి వెళ్లేటప్పుడు భార్యను ఇంట్లోనే ఉంచి తాళం వేసుకొని వెళ్లేవాడు. తనను బంధించిన గదిలోనే ఒక చిన్న పెట్టెలో కాలకృత్యాలు తీర్చుకొనే దానినని బాధితురాలు వాపోయింది. విషయం తెలిసిన పోలీసులు ఆమె భర్తకు ఈ విషయమై కౌన్సెలింగ్‌ ఇచ్చారు. భర్తపై ఫిర్యాదు చేయడానికి బాధితురాలు నిరాకరించింది. ఇకపై పుట్టింట్లో ఉంటానని తెలిపింది.

AP TET: ఏపీలో ఎల్లుండి టెట్, డీఎస్సీ నోటిఫికేషన్.. 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్న ప్రభుత్వం.. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ

Cancer Cases in India: క్యాన్సర్‌ భారతం.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత.. మరో 14.1 లక్షల కేసుల కేసులు

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 03, 2024 08:12 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).