Vijayawada, Feb 3: ఎల్లుండి (5న) టెట్ (TET), డీఎస్సీ (DSC) నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) విడుదల చేయనుంది. అదే రోజు నుంచి దరఖాస్తుల స్వీకరణ కూడా ప్రారంభం అవుతుంది. ఈ రెండింటికి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహిస్తారు. డీఎస్సీలో మొత్తం 6,100 పోస్టులు భర్తీ చేస్తారు. అలాగే, పుష్కరకాలం క్రితం తొలగించిన అప్రెంటిస్‌షిప్ విధానాన్ని మళ్లీ తీసుకొస్తున్నారు.

Cancer Cases in India: క్యాన్సర్‌ భారతం.. దేశంలో ఒకే ఏడాది 9.1 లక్షల మందికిపైగా మృత్యువాత.. మరో 14.1 లక్షల కేసుల కేసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)