Rajasthan: రాజస్థాన్‌లో దారుణం, రోడ్డు మీద వెళుతున్న విద్యార్థినులను వదలని కామాంధులు, బలవంతంగా ముద్దులు పెడుతూ అత్యాచారయత్న ప్రయత్నం, వీడియో సోషల్ మీడియాలో వైరల్

రోడ్డు మీద వెళుతున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను ఇద్దరు యువకులు పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు రోడ్డు మీద వెళుతున్న కాలేజీ విద్యార్థినులకు పట్టుకుని బలవంతంగా ముద్దులు పెట్టారు.

two monsters was trying to assault two schoolgirls (Photo-Video Grab)

రాజస్థాన్ రాష్ట్రంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. రోడ్డు మీద వెళుతున్న ఇద్దరు కాలేజీ విద్యార్థులను ఇద్దరు యువకులు పట్టుకుని ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు రోడ్డు మీద వెళుతున్న కాలేజీ విద్యార్థినులకు పట్టుకుని బలవంతంగా ముద్దులు పెట్టారు. దీనికి సంబంధించిన వీడియోను మాన్జిత్ సింగ్ అనే వ్యక్తి ట్విట్టర్లో షేర్ చేశారు. దీనిపై చర్య తీసుకోవాలంటూ ఆయన డిమాండ్ చేశారు.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)