Ram Mandir Pran Pratishtha: అయోధ్య రామమందిరం కోసం బాణసంచా తరలిస్తున్న లారీలో మంటలు, కాలి బూడిదైన లారీతో పాటు పటాకులు, వీడియో ఇదిగో..

ఈ నెల 22న అయెధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు బాణసంచా తరలిస్తున్న లారీలో మంటలు చెలరేగాయి.ఈ మంటల తాకిడికి లారీలో ఉన్నపటాకులు పేలడంతో ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

Truck Carrying Fireworks To Ayodhya Catches Fire (photo-Video Grab)

Truck Carrying Fireworks To Ayodhya Catches Fire: ఈ నెల 22న అయెధ్యలో నిర్మిస్తున్న రామ మందిరంలో శ్రీరాముడి విగ్రహాల ప్రాణప్రతిష్ట కార్యక్రమం కోసం అయోధ్యకు బాణసంచా తరలిస్తున్న లారీలో మంటలు చెలరేగాయి.ఈ మంటల తాకిడికి లారీలో ఉన్నపటాకులు పేలడంతో ఆ లారీ పూర్తిగా కాలిపోయింది. ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.

కాగా తమిళనాడు నుంచి అయోధ్యకు భారీగా బాణసంచాను లారీలో రవాణా చేస్తున్నారు. అయితే మంగళవారం రాత్రి ఉత్తరప్రదేశ్‌ ఉన్నావ్‌ జిల్లాలోని ఖర్గి ఖేడా గ్రామానికి ఆ లారీ చేరుకోగా మంటలు చెలరేగాయి. దీంతో లారీలోని బాణసంచా అంతా పేలిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు గంటలకుపైగా శ్రమించి మంటలను అదుపుచేశారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో ఇదిగో..

Here's Video

.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement