Bengaluru Blast Video: బెంగుళూరులో భారీ శబ్దంతో బాంబు పేలిన వీడియో ఇదిగో, ఒక్కసారిగా పొగలు కమ్ముకుని చిమ్మ చీకటిగా మారిన రామేశ్వ‌రం కేఫ్

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు (Bengaluru Blast Video) సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు.

Bengaluru Blast Video: బెంగుళూరులో భారీ శబ్దంతో బాంబు పేలిన వీడియో ఇదిగో, ఒక్కసారిగా పొగలు కమ్ముకుని చిమ్మ చీకటిగా మారిన రామేశ్వ‌రం కేఫ్
Explosion at Bengaluru's Rameshwaram Cafe caught on CCTV camera

క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగ‌ళూరు న‌గ‌రంలోని రామేశ్వ‌రం కేఫ్‌లో శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం భారీ పేలుడు (Bengaluru Blast Video) సంభ‌వించిన సంగ‌తి తెలిసిందే. అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని అనుకుంటున్న సమయంలో అది బాంబు పేలుళ్లే అని సీఎం సిద్ధరామయ్య ప్రకటించారు. ఓ వ్య‌క్తి కేఫ్‌లో బ్యాగు పెట్టి వెళ్లిన దృశ్యాలు అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయ‌ని తెలిపారు.ఆ బ్యాగులో ఉన్న ఐఈడీ కార‌ణంగానే పేలుళ్లు జ‌రిగాయ‌ని పేర్కొన్నారు.ఈ పేలుడు ధాటికి 9 మందికి తీవ్ర గాయాల‌య్యాయి.దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.వీడియోలో ఒక్కసారిగా పేలుడు సంభవించగానే చుట్టూ పొగతో కూడిన చిమ్మ చీకటి అలముకుంది.  బెంగుళూరు రామేశ్వ‌రం కేఫ్ పేలుడు వీడియో ఇదిగో, ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలడంతో బయటకు పరుగులు పెట్టిన ప్రజలు

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 01, 2024 07:45 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).