Sunny Leone and Daniel Weber Renew Wedding: మళ్ళీ పెళ్లి చేసుకున్న శృంగార తార సన్నీ లియోన్, తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన ఫోటోలు వైరల్

ఒకనాటి శృంగార తార, నటి సన్నీ లియోన్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే. సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు.

Sunny Leone and Daniel Weber Renew Wedding (Photo-Insta.Sunny leone)

ఒకనాటి శృంగార తార, నటి సన్నీ లియోన్ ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకుంది. అదీ తన భర్తనే. సన్నీ లియోన్.. అమెరికాకు చెందిన డేనియల్ వెబర్‌ని 2011లో పెళ్లి చేసుకుంది. దీని తర్వాత నిషా అనే అనాథ అమ్మాయిని ఈ జంట దత్తత తీసుకున్నారు. అనంతరం కొన్నాళ్లకు ఆషెర్, నోవా అనే ఇద్దరు మగపిల్లలు పుట్టారు. అలా కుటుంబంతో సన్నీ లియోన్ ఆనందంగా ఉంది. ఎప్పటికప్పుడు ఫ్యామిలీ పిక్స్ పోస్ట్ చేస్తుండేది.

బావమరిది నిశ్చితార్థంలో జూనియర్ ఎన్టీఆర్ సందడి, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్

పెళ్లయి 13 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సన్నీ లియోన్.. కుటుంబంతో కలిసి మాల్దీవులకు వెళ్లింది. ఏదో సరదా కోసం అని కాకుండా పిల్లల సమక్షంలో భర్తని మరోసారి పెళ్లాడింది. తెల్లని పెళ్లి దుస్తుల్లో రెడీ అయిన సన్నీ-డేనియల్ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హిందీలో నటిగా ఎంట్రీ ఇచ్చిన సన్నీ తెలుగులో వీటిలో కరెంటు తీగ, జిన్నా, గరుడవేగ చిత్రాలు చేసింది. అలానే తమిళ, కన్నడ, బెంగాలీ తదితర భాషల్లోనూ నటించింది. కొన్నిసార్లు ప్రత్యేక గీతాల్లోనే తనదైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

Sunny leone Tweet

 

View this post on Instagram

 

A post shared by Sunny Leone (@sunnyleone)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement