Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, వాడి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డు మీద  కొయ్యబోతున్నా, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో లేడీ అఘోరి హ‌ల్‌చ‌ల్‌...

ఒక వ్య‌క్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానంటూ తెలిపింది.దేవాలయాల‌పై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని అఘోరి తెలిపింది.

Lady Aghori Naga Sadhu: వీడియో ఇదిగో, వాడి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డు మీద  కొయ్యబోతున్నా, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌లో లేడీ అఘోరి హ‌ల్‌చ‌ల్‌...
Lady Aghori caused a stir in Dilsukhnagar

చైతన్యపురిలోని మొగళ్ళపల్లి ఉపేందర్ గుప్తా కార్యాలయానికి లేడీ అఘోరి వ‌చ్చింది. ఉపేందర్ గుప్తా చేస్తున్న సేవా కార్యక్రమాలు నచ్చి కలవడానికి వచ్చానని వెల్ల‌డించింది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేసింది. ఒక వ్య‌క్తి పురుషాంగాన్ని ప్రజల సమక్షంలో నడిరోడ్డుపై కొయ్యబోతున్నానంటూ తెలిపింది.దేవాలయాల‌పై, మహిళలపై, గోవులపై దాడి చేస్తున్న వారిని శిక్షించకుంటే ఆత్మార్ప‌ణ చేసుకుంటాన‌ని అఘోరి తెలిపింది.

మహానంది, యాగంటి క్షేత్రాలను దర్శించుకున్న లేడీ అఘోరీ.. సనాతన ధర్మం కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమన్న అఘోరీ (వీడియో)

Lady Aghori caused a stir in Dilsukhnagar

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Aug 17, 6337 05:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).