Terrorist Attack in Jammu and Kashmir: మళ్లీ రెచ్చిపోయిన ఉగ్రవాదులు, ఆర్మీ వాహనాలే లక్ష్యంగా కాల్పులు, సమర్ధవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కతువా (Kathua) జిల్లాని భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. కతువా (Kathua) జిల్లాని భర్నోటా గ్రామంలో మరోసారి టెర్రరిస్టులు ఇండియన్ ఆర్మీ వాహనాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. సోమవారంనాడు కాల్పులు జరపడంతో భద్రతా బలగాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయి. తొలుత గ్రనేడ్ విసిరిన టెర్రరిస్టులు ఆ తర్వాత కాల్పులు జరిపిట్టు చెబుతున్నారు. కశ్మీర్ లో భారీ ఎన్ కౌంటర్.. కప్ బోర్డు వెనకున్న రహస్య బంకర్ లో దాక్కున్న ఉగ్రవాదులు.. ఎంతో చాకచక్యంగా నలుగురిని మట్టుబెట్టిన సైనికులు.. ఘటనలో ఇద్దరు జవాన్లు వీరమరణం.. వీడియో వైరల్
బిల్లావార్ తహసిల్‌లోని లోహైమల్హార్ బ్లాక్ మచ్చేడి ప్రాంతంలో ఈ దాడి ఘటన జరిగింది. వెంటనే అదనపు బలగాలు ఘటనా స్థలికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలపై టెర్రరిస్టులు దాడి జరపడం గత రెండ్రోజుల్లో ఇది రెండవది. దీనికి ముందు కుల్గాం జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లపై ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది.
Here's news
Indian Army convoy attacked by terrorists in Machedi area of Kathua district in Jammu and Kashmir. The area falls under the 9 Corps of the Indian Army. After firing by terrorists, our troops also retaliated. More details awaited: Defence officials pic.twitter.com/1Vpklp8UGk
— ANI (@ANI) July 8, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 08, 2024 05:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

