Uttar Pradesh Shocker: దారుణం, చిరుత పులిని చంపి తలకిందులుగా వేలాడదీసిన యూపీ గ్రామస్తులు, ఘటనపై మండిపడుతున్న నెటిజన్లు, షాకింగ్ వీడియో ఇదిగో..

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని గ్రామంలో సంచరిస్తున్న చిరుత పులిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా ((Leopard Killed and Hanged Upside Down ) చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది

Uttar Pradesh Shocker: దారుణం, చిరుత పులిని చంపి తలకిందులుగా వేలాడదీసిన యూపీ గ్రామస్తులు, ఘటనపై మండిపడుతున్న నెటిజన్లు, షాకింగ్ వీడియో ఇదిగో..
Leopard found hanging upside down from tree in Shamli district

ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ జిల్లాలోని గ్రామంలో సంచరిస్తున్న చిరుత పులిని గ్రామస్తులు పట్టుకున్నారు. ఆ తర్వాత ఆ చిరుతను చంపి తలకిందులుగా ((Leopard Killed and Hanged Upside Down ) చెట్టుకు వేలాడదీశారు. ఈ దారుణానికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. కనియన్ గ్రామంలో తిరుగుతున్న చిరుతను మంగళవారం గ్రామ వాసులు బంధించారు. ఆపై ఆ చిరుతను చంపి తాడుతో కట్టి తలకిందులుగా చెట్టుకు వేలాడదీశారు. సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుత మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. చిరుతను ఎవరు చంపారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు.  చేపలు పట్టేందుకు నదిలోకి దిగిన వ్యక్తి కుడి కాలు కొరికేసిన షార్క్, సోషల్ మీడియాలో వీడియో వైరల్..

Here's Video

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Feb 14, 2024 08:34 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).