Sharad Pawar Resignation Row: శరద్ పవార్ రాజీనామా వెనక్కి తీసుకుంటారా, క్లిష్ట సమయంలో రాజీనామా వెనక్కి తీసుకుని అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని కోరిన ఎన్సీపీ కోర్ కమిటీ
ఎన్సీపీ కోర్ కమిటీ ఈరోజు ఒక ప్రతిపాదనను ఆమోదించింది, శరద్ పవార్ తన అధ్యక్ష పదవిని కొనసాగించాలని, రాజీనామా వెనక్కి తీసుకోవాలని పార్టీ అధినేత శరద్ పవార్‌ను అభ్యర్థించారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) పార్టీ చీఫ్ శరద్ పవార్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత శుక్రవారం (మే 5) కోర్ కమిటీ సమావేశం జరిగింది.

Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్‌లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement