TS Minister Malla Reddy Video: రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి అనుచిత వ్యాఖ్యలు, రాజీనామా చేసి సత్తా నిరూపించుకోవాలని సవాల్, జాతీయ స్థాయిలో వైరల్ అవుతున్న వీడియో

Minister Malla Reddy | Photo: Youtube Video grab

హుజూరాబాద్ ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వేడి మొదలైంది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ మరియు బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. మంత్రి మల్లారెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేశారు. దమ్ముంటే ఇద్దరం రాజీనామా చేద్దాం, ఎవరు గెలుస్తారో చూద్దామా? అంటూ సవాల్ చేశారు. అదే ఈ క్రమంలో మంత్రి మల్లారెడ్డి చేసిన కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అందుకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు జాతీయ స్థాయిలో వైరల్ అవుతోంది.

Here's the video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement