Unintentional Weight loss towards Cancer: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం క్యాన్సర్ కు సంకేతం.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం క్యాన్సర్ ముప్పు పెరగడానికి కారణం కావొచ్చని స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్ రీసెర్చర్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది.
Newdelhi, Jan 28: ఎలాంటి ప్రయత్నం చేయకుండానే బరువు తగ్గడం (Weight Loss) క్యాన్సర్ ముప్పు (Cancer Risk) పెరగడానికి కారణం కావొచ్చని స్వీడన్ లోని కరోలిన్ స్కా ఇన్ స్టిట్యూట్ రీసెర్చర్స్ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. అకస్మాత్తుగా బరువు తగ్గితే, కడుపు, ప్రేగుల్లో క్యాన్సర్; రక్తం, బాడీ టిష్యూలకు సంబంధించిన క్యాన్సర్; కొలొరెక్టల్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశం ఉన్నట్లు వెల్లడైంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement