Newdelhi, Oct 23: అమెరికాలో (America) ఒక హత్య కేసులో అరెస్టయ్యి ముగ్గురు వ్యక్తులు 36 ఏండ్లు శిక్ష అనుభవించారు. అయితే, తర్వాత వాళ్లు నిర్దోషులుగా తేలడంతో జరిగిన నష్టానికి ప్రభుత్వం వారికి 48 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.400 కోట్లు) పరిహారంగా (Compensation) చెల్లించనున్నట్టు ద వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడించింది. ఆల్‌ ఫ్రెడ్‌ చెస్ట్‌ నట్‌, రాంసమ్‌ వాట్‌ కిన్స్‌, ఆండ్రూ స్టీవర్ట్‌ 16 ఏండ్ల వయసులో ఉండగా 1983లో ఒక హత్యకేసులో పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీనిపై రీ అప్పీల్‌ చేశారు. అప్పట్లో తమ కేసు దర్యాప్తు చేసిన అధికారులు ప్రత్యక్ష, భౌతిక ఆధారాలను విస్మరించారని ఆరోపించడమే కాక, దానిని రుజువు చేయడంతో 2019లో వీరిని విడుదల చేస్తూ ఆదేశాలిచ్చారు.

Uri Attack: ఉరి సెక్టార్‌ లో చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం.. ఇద్దరు ముష్కరులను కాల్చిపడేసిన సైన్యం!

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)