Train Accident Video: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన చోటే పట్టాలు తప్పిన మరో రైలు, వీడియో ఇదిగో..
ఈరోజు, జూలై 31, పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నివేదికల ప్రకారం, డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి వద్ద గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గత నెలలో కాంచన జంగా రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలోనే ఈ రైలు పట్టాలు తప్పింది.
ఈరోజు, జూలై 31, పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నివేదికల ప్రకారం, డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి వద్ద గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గత నెలలో కాంచన జంగా రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలోనే ఈ రైలు పట్టాలు తప్పింది. జూన్ 17న డార్జీలింగ్ జిల్లాలోని న్యూజల్సయిగుడిలో రెండు రైళ్లు ఢీకొట్టిన్నాయి. కాంచన గంగ ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. కాంచన జంగా ఎక్స్‌ప్రెస్ సీల్దా వెళ్తున్న క్రమంలో రంగపాణి, నిజబరి మధ్య ఈ ప్రమాదం జరిగింది. ఇందులో కనీసం 10 మంది మరణించారు. ఘోర రైలు ప్రమాదానికి కారణమిదే, రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో 5 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు, వీడియోలు ఇవిగో..
Here's ANI Video
Siliguri, West Bengal: After the Kanchenjunga rail accident on June 17, another accident occurrs at the same location, involving a freight compartment that derails near Siliguri Rangapani station. pic.twitter.com/ToR9bJAZsi
— IANS (@ians_india) July 31, 2024
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Jul 31, 2024 01:46 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

