Astrologer Venu Swamy Viral Video: నాకు ఆత్మహత్యే శరణ్యం..ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వీడియో విడుదల..

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ వేధింపుల వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సదరు టీవీ ఛానల్ కు చెందిన జర్నలిస్టు తమ నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నారని ఆ డబ్బు ఇవ్వకపోతే తమను మరింత అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆయన ఆ వీడియోలో చెప్పుకొచ్చారు.

astrologer Venu Swamy

ప్రముఖ సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వీడియో విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన ఓ ప్రముఖ టీవీ ఛానల్ యాంకర్ వేధింపుల వల్ల తన ప్రతిష్టకు భంగం వాటిల్లిందని సదరు టీవీ ఛానల్ కు చెందిన జర్నలిస్టు తమ నుంచి డబ్బును డిమాండ్ చేస్తున్నారని ఆ డబ్బు ఇవ్వకపోతే తమను మరింత అప్రతిష్ట పాలు చేస్తానని బెదిరిస్తున్నట్లు ఆయన ఆ వీడియోలో చెప్పుకొచ్చారు. అంతేకాదు తనకు తన శ్రీమతికి ఆత్మహత్య తప్ప మరో గత్యంతరం లేదని ఈ సందర్భంగా ఆయన వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement