Joe Biden: బేస్ బాల్ క్యాప్, ఏవియేటర్స్ తో షర్ట్ లేకుండా జోబైడెన్.. 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా జోబైడెన్.. ఫోటోలు వైరల్
అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజా ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా ఆయన దిగిన ఫొటో వైరల్ అవుతోంది. బేస్ బాల్ క్యాప్, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఆయన కనిపిస్తున్నారు.
Newdelhi, Aug 1: అమెరికా అధ్యక్షుడు (President of America) జోబైడెన్ (Joe Biden) తాజా ఫొటో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. 80 ఏళ్ల వయసులో షర్ట్ లేకుండా (Without Shirt) ఆయన దిగిన ఫొటో వైరల్ (Photo Viral) అవుతోంది. బేస్ బాల్ క్యాప్, కళ్లజోడు ధరించి హాలీవుడ్ యాక్షన్ హీరోలా ఆయన కనిపిస్తున్నారు. డెలావేర్ లోని రెహోబోత్ వద్ద ఉన్న బీచ్ లో ఆయన సరదాగా కాసేపు సమయాన్ని గడిపారు. ఈ ఫొటోను అక్కడే ఉన్న ఒక జర్నలిస్ట్ క్యాప్చర్ చేశాడు. మీరూ ఆ ఫోటో చూడండి.
Baseball Cap And Aviators - Joe Biden Goes Shirtless On US Beach https://t.co/FYJA69V8Ux pic.twitter.com/hm1MbYIOcv
— NDTV (@ndtv) August 1, 2023
(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)
(The above story first appeared on LatestLY on Aug 01, 2023 09:40 AM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

