Baba Vanga: ఆధునిక నోస్ట్రాడమస్ బాబా వంగా భవిష్యవాణి నిజమవుతున్నదా? క్యాన్సర్ కు రష్యా వ్యాక్సిన్, జపాన్ ఆర్ధిక సంక్షోభం అంశాలు ఏం చెప్తున్నాయి??
ఆధునిక నోస్ట్రాడమస్ గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నట్టే తెలుస్తున్నది.
Newdelhi, Feb 17: ఆధునిక నోస్ట్రాడమస్ గా పిలువబడే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగా (Baba Vanga) 2024కు సంబంధించి గతంలో చెప్పిన భవిష్యవాణి నిజమౌతున్నట్టే తెలుస్తున్నది. వంగా అంచనా వేసినట్టే క్యాన్సర్ కు వ్యాక్సిన్ (Vaccine) ను త్వరలో అభివృద్ధి చేయనున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ (Puthin) చేసిన ప్రకటన చేశారు. అలాగే, బ్రిటన్ లో ఆర్థిక సంక్షోభం కొనసాగుతుండటం, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ర్యాంకుల్లో జపాన్ నాలుగో స్థానానికి పరిమితమవ్వడం వంటి అంశాలు కూడా నిజమయ్యాయి. ఇవన్నీ, గతంలోనే వంగా భవిష్యవాణిలో ఊహించిన సంగతి తెలిసిందే. దీంతో వంగా భవిష్యవాణి నిజమవుతున్నట్టు సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు పెడుతున్నారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Kingdom Teaser Out: విజయ్‌దేవరకొండ ఈ సారి గట్టిగానే ప్లాన్ చేశాడు, ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో రిలీజ్ అయిన కింగ్డమ్ టీజర్
Baba Vanga's 2025 Predictions: తూర్పున రగిలే యుద్ధంతో పశ్చిమం మొత్తం కనుమరుగు, 2025లో భయంకర వినాశనం, భయపెడుతున్న బాబా వంగా జోస్యాలు ఇవిగో..
Year Ender 2024: లెజెండ్ సింగర్ పంకజ్ ఉదాస్ నుంచి ఉస్తాద్ రషీద్ ఖాన్ దాకా, ఈ ఏడాది మనల్ని వీడిన ప్రముఖ సినిమా సెలబ్రిటీలు వీరే
Top Newsmakers of 2024: కర్ణాటక సెక్స్ టేపుల కుంభకోణం నుంచి అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ వెడ్డింగ్ దాకా, 2024లో ప్రముఖంగా వార్తలో నిలిచిన జాబితా ఇదే..
Advertisement
Advertisement
Advertisement